Gut Health Q & A Submit your Questions

..stomach acid అనేది ఆహారం తీసుకోవడం మొదలు పెట్ట గానే produce అవుతుంద?? లేక 24 hrs produce అవుతు నే (stock) వుంటుం దా?? మీ SA పెంచుకో వడం ఎలా vedio చూశాను ఆహారం తీసుకునే టైమ్ లో అధిక మొత్తంలో release అవుతుంద?? Khyme ఎంత సేపు stomach లో వుంటుంది??ఆహారం తీసుకోవడం నుంచి small intestine లోకి వెళ్లే వరకు duration??